బోథ్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం | bodh market committee chairman swearing ceremony | Sakshi
Sakshi News home page

బోథ్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం

Aug 6 2016 2:09 PM | Updated on Sep 4 2017 8:09 AM

ఆదిలాబాద్ జిల్లా బోధ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం శనివారం ప్రమాణ స్వీకారం చేసింది.

నేరేడుగొండ : ఆదిలాబాద్ జిల్లా బోధ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం శనివారం ప్రమాణ స్వీకారం చేసింది. మార్కెట్ కమిటీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చైర్ పర్సన్‌గా నల్ల శారద, వైస్‌చైర్మన్‌గా భోజన్న బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి అటవీ, పర్యావరణ శాఖల మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్ పాల్గొన్నారు. నల్ల శారద, భోజన్నకు మంత్రి, ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement