20న జాబ్‌మేళా | 20th in jobmela | Sakshi
Sakshi News home page

20న జాబ్‌మేళా

Aug 19 2016 12:29 AM | Updated on Sep 4 2017 9:50 AM

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీన కలెక్టరేట్‌ ఆవరణలో ఉన్న ఈజీఎంఎం కౌన్సెలింగ్‌ సెంటర్‌లో జాబ్‌ మేళ నిర్వహించనున్నట్లు డీఆర్‌డీఏ పీడీ మధుసూదన్‌నాయక్‌ గురువారం ప్రకటనలో తెలిపారు.

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీన కలెక్టరేట్‌ ఆవరణలో ఉన్న ఈజీఎంఎం కౌన్సెలింగ్‌ సెంటర్‌లో జాబ్‌ మేళ నిర్వహించనున్నట్లు డీఆర్‌డీఏ పీడీ మధుసూదన్‌నాయక్‌ గురువారం ప్రకటనలో తెలిపారు. దివ్యశ్రీ రియల్టార్స్‌ కంపనీలో సేల్స్‌ ఎగ్జిక్యూటీవ్స్, టీం లీడర్స్‌ ఉద్యోగాల కోసం మేళ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తివివరాల కోసం 9533856394 నంబర్‌కు సంప్రదించాలని కోరారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement