కువైట్‌ చెక్కేస్తున్న 20 మంది మహిళల అరెస్టు.. | Woman Detained For Fake Visas In Shamshabad Airport | Sakshi
Sakshi News home page

కువైట్‌ చెక్కేస్తున్న 20 మంది మహిళల అరెస్టు..

Mar 13 2019 12:01 PM | Updated on Mar 13 2019 12:01 PM

Woman Detained For Fake Visas In Shamshabad Airport - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నకిలీ వీసాలతో విదేశాలకు చెక్కేస్తున్న 20 మంది మహిళలను ఇమ్మిగ్రేషన్‌ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. నకిలీ వీసాలు కలిగిన వీరు కువైట్‌ వెళ్లేందుకు యత్నిస్తూ పట్టుబడ్డారని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు వెల్లడించారు. మహిళలను అదుపులోకి తీసుకుని ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించామని తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement