వ్యభిచారం కేసులో కానిస్టేబుల్‌ అరెస్టు | Police Constable Arrested In Banjara Hills Police Station | Sakshi
Sakshi News home page

వ్యభిచారం కేసులో కానిస్టేబుల్‌ అరెస్టు

Mar 5 2020 4:19 PM | Updated on Mar 5 2020 4:44 PM

Police Constable Arrested In Banjara Hills Police Station - Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌ : వ్యభిచారం కేసులో కానిస్టేబుల్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన ఘటన బంజారాహిల్స్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. బంజారాహిల్స్‌లోని కృష్ణానగర్‌లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ముగ్గురు వ్యక్తులతో పాటు లంగర్‌హౌస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రఘును కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిపై పిటా కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement