నటి సింధూ మీనన్‌ సోదరుడిపై కేసు | Case filed against actress Sindhu Menon brother | Sakshi
Sakshi News home page

నటి సింధూ మీనన్‌ సోదరుడిపై కేసు

Mar 14 2018 9:02 AM | Updated on Mar 14 2018 9:02 AM

Case filed against actress Sindhu Menon brother - Sakshi

నటి సింధూ మీనన్‌(ఫైల్‌)

సాక్షి, కర్ణాటక (యశవంతపుర) : నటి సింధూ మీనన్‌కు కష్టాలు వెంటాడుతున్నాయి. బ్యాంకును మోసగించారని మూడు రోజుల క్రితం నింధూపై కేసు నమోదు చేసిన ఆర్‌ఎంసీ యార్డు పోలీసులు తాజాగా మంగళవారం ఆమె సోదరుడు మనోజ్‌కార్తీపై యశ్వంతపుర పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. మనోజ్‌ కార్తీ, సుధా, రాజశేఖర్‌లు గణేశ్‌ రావు అనే వ్యక్తికి చెందిన భవనాన్ని లీజ్‌ తీసుకున్నారు. లీజు పత్రాలను నకిలీ సృష్టించి రుణం కోసం బ్యాంకులో తాకట్టు పెట్టాడు. విషయాన్ని గుర్తించిన భవన యజమాని గణేశ్‌ రావు యశ్వంతపుర పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement