నిజామాబాద్‌లో మలబార్‌ గోల్డ్‌ షోరూం | Tamanna Launches Malabar Gold And Diamonds Showroom in Nizamabad | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌లో మలబార్‌ గోల్డ్‌ షోరూం

Feb 18 2020 8:08 AM | Updated on Feb 18 2020 8:08 AM

Tamanna Launches Malabar Gold And Diamonds Showroom in Nizamabad - Sakshi

మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ నిజామాబాద్‌ పట్టణంలో తన నూతన షోరూంను సోమవారం ప్రారంభించింది. సినీ నటి తమన్న చేతుల మీదుగా షోరూం ఆరంభమైంది. తక్కువ బరువుతో ఆకర్షణీయంగా ఉండే ఫ్యాషనబుల్, ఫ్యూజన్, ట్రెడిషనల్‌ ఆభరణాలను ‘మైన్‌’ పేరిట అందిస్తుండగా.. ‘ఎరా’ పేరిట కళాత్మకంగా ఉండే అన్‌–కట్‌ డైమండ్స్‌ను ఇక్కడ అందిస్తున్నట్లు గ్రూప్‌ చైర్మన్‌ ఎం.పీ అహ్మద్‌ అన్నారు. ప్రారంభోత్సవ ఆఫర్‌ కింద ప్రతి రూ.15వేల కొనుగోలుపై ఒక బంగారు నాణాన్ని ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement