ప్రేమ్ హెన్నా ’ఇలోయిస్’ హెయిర్ రిమూవల్ క్రీమ్ | Prem Henna 'iloyis' Hair Removal Cream | Sakshi
Sakshi News home page

ప్రేమ్ హెన్నా ’ఇలోయిస్’ హెయిర్ రిమూవల్ క్రీమ్

Jun 26 2015 1:18 AM | Updated on Sep 3 2017 4:21 AM

ప్రముఖ కాస్మోటిక్స్ ఉత్పత్తుల కంపెనీ ప్రేమ్ హెన్నా ప్రైవేట్ లిమిటెడ్ అవాంఛిత రోమాలతో బాధపడుతున్న మహిళల కోసం

హైదరాబాద్ : ప్రముఖ కాస్మోటిక్స్ ఉత్పత్తుల కంపెనీ ప్రేమ్ హెన్నా ప్రైవేట్ లిమిటెడ్ అవాంఛిత రోమాలతో బాధపడుతున్న మహిళల కోసం ‘ఇలోయిస్’ అనే హెయిర్ రిమూవల్ క్రీమ్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఈ క్రీమ్  మూడు రకాల వేరియంట్లలో లభ్యమవుతుందని ప్రేమ్ హెన్నా చైర్మన్ సీ.ఆర్.గెహ్లాట్ తెలిపారు. అలోవేరా వేరియంట్‌ను మృదువైన చర్మం కలిగిన వారికి, పపయ వేరియంట్‌ను పొడిబారిన చర్మం కలిగిన వారికి, రోజ్ వేరియంట్‌ను సాధారణ చర్మం కలిగిన వారి కోసం రూపొందించామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement