త్వరలో రూ.50 నోటు కొత్త సిరీస్‌ 

New Rs 50 note with RBI Governor Shaktikanta Das signature soon - Sakshi

ముంబై: త్వరలోనే రూ.50 నోటు నూతన సిరీస్‌ చలామణిలోకి రానుందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించింది. గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సంతకంతో మహాత్మా గాంధీ బొమ్మ ఉండే కొత్త సిరీస్‌ త్వరలోనే చలామణిలోకి రానుందని, ఈ సిరీస్‌తో పాటు పాత రూ.50 నోట్లు కూడా చెల్లుతాయని ఆర్‌బీఐ మంగళవారం ప్రకటించింది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top