కావేరీ సీడ్స్ 125% డివిడెండ్ | Kaveri Seeds 125% dividend | Sakshi
Sakshi News home page

కావేరీ సీడ్స్ 125% డివిడెండ్

Aug 14 2015 12:59 AM | Updated on Sep 3 2017 7:23 AM

కావేరీ సీడ్స్ క్యూ1లో రూ. 664 కోట్ల ఆదాయంపై (కన్సాలిడేటెడ్) రూ. 218 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : కావేరీ సీడ్స్ క్యూ1లో రూ. 664 కోట్ల ఆదాయంపై (కన్సాలిడేటెడ్) రూ. 218 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి కంపెనీ రూ. 827 కోట్ల ఆదాయంపై రూ. 230 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గురువారం సమావేశమైన బోర్డు వాటాదారులకు 125% మధ్యంతర డివిడెండ్‌ను ప్రతిపాదించింది.  రెండు రూపాయల ముఖ విలువ కలిగిన షేరుకు డివిడెండ్ రూ. 2.50 లభించనుంది.

Advertisement
 
Advertisement
Advertisement