జియో పేమెంట్స్‌ బ్యాంక్‌ కార్యకలాపాలు ప్రారంభం

Jio Payments Bank operations start - Sakshi

ముంబై: జియో పేమెంట్స్‌ బ్యాంక్‌ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని  ఆర్‌బీఐ తాజాగా  పేర్కొంది. 2015 ఆగస్టులో పేమెంట్స్‌ బ్యాంక్‌ ఏర్పాటుకు సూత్రప్రాయ ఆమోదం పొందిన 11 సంస్థల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కూడా ఒకటి. పేమెంట్స్‌ బ్యాంక్‌గా జియో పేమెంట్స్‌ బ్యాంక్‌ కార్యకలాపాలు ఏప్రిల్‌ 3 నుంచి ప్రారంభమయ్యాయని ఆర్‌బీఐ ఒక నోటిఫికేషన్‌లో పేర్కొంది. టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ తొలిగా 2016 నవంబర్‌లో పేమెంట్స్‌ బ్యాంక్‌ కార్యకలాపాలను ప్రారంభించింది.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top