ప్రపంచ టాప్‌–30 సీఈవోల్లో ఆదిత్యపురి | HDFC Bank's Aditya Puri features in world's 30 best CEOs list by Barron's | Sakshi
Sakshi News home page

ప్రపంచ టాప్‌–30 సీఈవోల్లో ఆదిత్యపురి

Mar 27 2017 1:05 AM | Updated on Sep 5 2017 7:09 AM

ప్రపంచ టాప్‌–30 సీఈవోల్లో ఆదిత్యపురి

ప్రపంచ టాప్‌–30 సీఈవోల్లో ఆదిత్యపురి

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాం కు ఎండీ ఆదిత్యపురి(66) మరోసారి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు సొం తం చేసుకున్నారు.

ముంబై: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాం కు ఎండీ ఆదిత్యపురి(66) మరోసారి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు సొం తం చేసుకున్నారు. ప్ర పంచంలోని అత్యుత్తమ 30 మంది సీఈవోల్లో ఆదిత్యపురిని ఒకరిగా అమెరికాకు చెందిన ఫైనాన్షియల్‌ మేగజైన్‌ బారన్స్‌ గుర్తించింది. ‘‘హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకును పురి ఒక స్టార్టప్‌ నుంచి ప్రపంచంలోనే అత్యధిక నాణ్యత గల బ్యాంకుల్లో ఒకటిగా మార్చా రు. రుణ ప్రమాణాలను పాటిస్తూ అద్భుతమైన లాభాలను తెచ్చిపెట్టారు. కార్పొరేట్‌ రుణాల నుంచి పూర్తి స్థాయి సేవలు అందించే రిటైల్‌ బ్యాంకుగా మార్చారు’’ అని బారన్స్‌ ప్రశంసించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement