ఫెయిర్‌ఫాక్స్ చేతికి ఎన్‌సీఎంఎస్ మెజారిటీ వాటా | Fairfax hand NCMS majority share | Sakshi
Sakshi News home page

ఫెయిర్‌ఫాక్స్ చేతికి ఎన్‌సీఎంఎస్ మెజారిటీ వాటా

Published Thu, Aug 20 2015 1:23 AM | Last Updated on Sun, Sep 3 2017 7:44 AM

Fairfax hand NCMS majority share

న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ వ్యవసాయ స్టోరేజ్ కంపెనీ అయిన నేషనల్ కొల్లేటరల్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్(ఎన్‌సీఎంఎస్)లో మెజారిటీ వాటాను ఫెయిర్‌ఫాక్స్ ఇండియా హోల్డింగ్స్ కార్పొరేషన్ కొనుగోలు చేసింది. రూ.800 కోట్ల రూపాయిలకు ఈ వాటా కొనుగోలును తమ పూర్తి అనుబంధ సంస్థ ఎఫ్‌ఐహెచ్ మారిషస్ ఇన్వెస్ట్‌మెంట్స్ ద్వారా పూర్తి చేశామని ఫెయిర్‌ప్యాక్స్ ఇండియా చైర్మన్ ప్రేమ్ వాత్స చెప్పారు.

Advertisement
Advertisement