రామ్మోహన్..‌ లోకేష్‌కు సమ ఉజ్జీనే

YSRCP MP Vijaya Sai Reddy Tweet On Rammohan Naidu - Sakshi

సాక్షి, అమరావతి : టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ ఎంపీ కింజరపు రామ్మోహన్‌ నాయుడుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘తక్కువ మాట్లాడటం వల్ల ఎప్పుడూ మేలే జరుగుతుంది.. అజ్ఞానం బయటపడదు. రామ్మోహన్‌ నాయుడు కొన్నాళ్లు అలాగే ఉంటే బాగుండేది. కొన్ని కామెంట్లతో తనను తాను ఎక్స్‌పోజ్‌ చేసుకున్నాడు. ఏ రకంగా చూసినా లోకేష్‌కు సమ ఉజ్జీనే.. డౌటేలేదు’ అని ట్వీట్‌ చేశారు. (ఉండేది ఎవరో, వీడేది ఎవరో? 19న)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top