వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి | women died due to sun stroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి

May 15 2015 12:00 PM | Updated on Sep 3 2017 2:06 AM

భానుడి ప్రతాపానికి మరో ఉపాధి కూలి మృత్యువాత పడింది.

విజయనగరం : భానుడి ప్రతాపానికి మరో ఉపాధి కూలి మృత్యువాత పడింది. ఈ సంఘటన శుక్రవారం విజయనగరం జిల్లా బోగాపురం మండలం రావాడ గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన దువ్వు అప్పలకొండ(55) అనే మహిళ గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. శుక్రవారం ఉపాధి హామి కూలీకి వెళ్లిన ఆమె వడదెబ్బతో మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.
(భోగాపురం)
 

Advertisement
 
Advertisement
Advertisement