స్వచ్ఛ భారత్ కోసం అందరూ కృషి చేయాలి | venkaiah naidu participates in swachh bharath | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ భారత్ కోసం అందరూ కృషి చేయాలి

Oct 5 2014 7:50 PM | Updated on Sep 2 2017 2:23 PM

భారతదేశ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని కేంద్ర మంత్రి ఎం వెంకయ్య నాయుడు అన్నారు.

తిరుపతి: భారతదేశ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని కేంద్ర మంత్రి ఎం వెంకయ్య నాయుడు అన్నారు. అప్పుడే యువతకు దేశ చరిత్రపై అవగాహన ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. లేకుంటే యువత శ్రమ వృథా అవుతుందని వెంకయ్య నాయుడు చెప్పారు. నెల్లూరు జిల్లాలో వెంకయ్య నాయుడు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ కోసం ప్రతి ఒక్కరూ చిత్తశుద్దితో కృషి చేయాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement