టీఆర్ఎస్కు తెలంగాణ రావడం ఇష్టం లేదు: డీకే అరుణ | TRS party don't want form telangana state says D.K.Aruna | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్కు తెలంగాణ రావడం ఇష్టం లేదు: డీకే అరుణ

Dec 6 2013 11:06 AM | Updated on Oct 22 2018 9:16 PM

టీఆర్ఎస్కు తెలంగాణ రావడం ఇష్టం లేదు: డీకే అరుణ - Sakshi

టీఆర్ఎస్కు తెలంగాణ రావడం ఇష్టం లేదు: డీకే అరుణ

2014లోపు తెలంగాణ ఏర్పాటు ఖాయమని రాష్ట్ర మంత్రి డి.కె.అరుణ జోస్యం చెప్పారు.

2014లోపు తెలంగాణ ఏర్పాటు ఖాయమని రాష్ట్ర మంత్రి డి.కె.అరుణ జోస్యం చెప్పారు. హైదరాబాద్లో శుక్రవారం ఆమె మాట్లాడుతూ...   10 జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నందుకు యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అరుణ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఏర్పాటు దాదాపుగా పూర్తి అయింది, ఈ నేపథ్యంలో సహకరించాలని ఆమె సీమాంధ్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటం టీఆర్ఎస్ పార్టీకి ఇష్టం లేదని మంత్రి డి.కె.అరుణ ఆరోపించారు. అందుకే చిన్న చిన్న సాకులను చూపి ఆ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు అడ్డంకులు సృష్టిస్తోందని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement