జిల్లాలోని వివిధ రెవెన్యూ కార్యాలయా ల్లో పని చేస్తున్న డిప్యూటీ తహశీల్దార్లు, జూనియర్ సహాయకులకు బది లీలయ్యాయి.
విజయనగరం కంటోన్మెంట్ : జిల్లాలోని వివిధ రెవెన్యూ కార్యాలయా ల్లో పని చేస్తున్న డిప్యూటీ తహశీల్దార్లు, జూనియర్ సహాయకులకు బది లీలయ్యాయి. ఇంతవరకూ విద్యుత్ తదితర శాఖల్లో విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ సిబ్బందిని కూడా మాతృశాఖకు బదలాయించారు. ఇన్‌చార్జి కలెక్టర్, జేసీ బి. రామారావు నేతృత్వంలో జిల్లావ్యాప్తంగా 25 మం ది జూనియర్ సహాయకులు, ఉప తహశీల్దార్లకు బదిలీలు చేపట్టారు. వీరంతా వెంటనే విధుల్లో చేరాలని జేసీ తెలిపారు.