ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశం పార్టీ సంపద గల పార్టీ అని, తమ పార్టీ పేదల పార్టీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశం పార్టీ సంపద గల పార్టీ అని, తమ పార్టీ పేదల పార్టీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఇంకా బలపడాల్సివుందని అభిప్రాయపడ్డారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు క్రమ శిక్షణతో మెలగాలని ధర్మాన సూచించారు.