అనంతపురం జిల్లా గుత్తి టోల్ ప్లాజా వద్ద భారీగా ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అనంతపురం : అనంతపురం జిల్లా గుత్తి టోల్ ప్లాజా వద్ద భారీగా ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ రూ.రెండున్నర కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.