బైక్‌, ఆటో ఢీ: ఒకరి మృతి | one died in a road accident | Sakshi
Sakshi News home page

బైక్‌, ఆటో ఢీ: ఒకరి మృతి

Oct 13 2015 10:15 PM | Updated on Sep 3 2017 10:54 AM

రోడ్డు ప్రమాదంలో ఓ మెకానిక్ మృతిచెందాడు. చిత్తూరు జిల్లా వి.కోట మండలం నేర్నిపల్లి వద్ద మంగళవారం రాత్రి ఎనిమిదిన్నర సమయంలో బైక్‌ను ఆటో ఢీకొట్టింది.

చిత్తూరు(వి.కోట): రోడ్డు ప్రమాదంలో ఓ మెకానిక్ మృతిచెందాడు. చిత్తూరు జిల్లా వి.కోట మండలం నేర్నిపల్లి వద్ద మంగళవారం రాత్రి ఎనిమిదిన్నర సమయంలో బైక్‌ను ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలమనేరుకు చెందిన రిఫ్రిజిరేటర్ల మెకానిక్ ఇస్మాయిల్(45) అక్కడికక్కడే మృతిచెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement