
ఈ రోజు వార్తల్లోని ప్రధానాంశాలు మీకోసం..
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న త్రినాథ్ అనే యువకుడికి మృతికి సీఎం చంద్రబాబే కారణమని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆరోపించారు. 2015లో చిత్తూరు జిల్లాలో తొలి బలవన్మరణం జరిగినపుడే సీఎం చంద్రబాబు మేల్కొని ఉంటే ఇలా జరిగేదా? అని ప్రశ్నించారు. మరోవైపు డీఎంకేలో సంస్కరణలకు ఆ పార్టీ అధ్యక్షుడు శ్రీకారం చుట్టారు. దాస్యపు సంస్కృతికి చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కాగా, టీమిండియా క్రికెటర్ బద్రీనాథ్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ఈ రోజు వార్తల్లోని ప్రధానాంశాలు మీకోసం.. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి)
త్రినాథ్ ఆత్మహత్యకు సీఎం కారణం కాదా?
మధ్యయుగపు చక్రవర్తిలా కేసీఆర్ యవ్వారం