ఏడుకొండలవాడి కోసం నూతన సర్వభూపాల వాహనం సిద్ధం చేశారు.
శ్రీవారికి నూతన సర్వభూపాల వాహనం
Aug 7 2017 4:40 PM | Updated on Sep 11 2017 11:31 PM
తిరుమల: ఏడుకొండలవాడి కోసం నూతన సర్వభూపాల వాహనం సిద్ధం చేశారు. భక్తులు తిలకించడానికి వీలుగా 16 అడుగుల ఎత్తులో నూతన వాహనాన్ని సిద్ధం చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తమిళనాడుకు చెందిన నిపుణుడు కళ్యాణ సుందరం పర్యవేక్షణలో నాలుగు నెలల పాటు శ్రమించి శ్రీవారికి ఏడవ వాహనంగా దీన్ని సిద్ధం చేశారు.
Advertisement


