breaking news
sarvabhupala vahanam
-
శ్రీవారి బ్రహ్మోత్సవాలు : సర్వభూపాల వాహనంపై శ్రీవారు (ఫొటోలు)
-
శ్రీవారికి నూతన సర్వభూపాల వాహనం
తిరుమల: ఏడుకొండలవాడి కోసం నూతన సర్వభూపాల వాహనం సిద్ధం చేశారు. భక్తులు తిలకించడానికి వీలుగా 16 అడుగుల ఎత్తులో నూతన వాహనాన్ని సిద్ధం చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తమిళనాడుకు చెందిన నిపుణుడు కళ్యాణ సుందరం పర్యవేక్షణలో నాలుగు నెలల పాటు శ్రమించి శ్రీవారికి ఏడవ వాహనంగా దీన్ని సిద్ధం చేశారు.