ఎమ్మార్వో కార్యాలయం ముట్టడి | mro office blocked | Sakshi
Sakshi News home page

ఎమ్మార్వో కార్యాలయం ముట్టడి

Jan 27 2015 2:20 PM | Updated on May 29 2018 5:25 PM

ఎమ్మార్వో కార్యాలయం ముట్టడి - Sakshi

ఎమ్మార్వో కార్యాలయం ముట్టడి

రాష్ట్రంలో ఇసుక ధరల పెంపును నిరసిస్తూ భవన నిర్మాణ కార్మికులు చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతపురం: రాష్ట్రంలో ఇసుక ధరల పెంపును నిరసిస్తూ భవన నిర్మాణ కార్మికులు చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మికులు మంగళవారం హిందూపురంలోని ఎమ్మార్వో కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. ఈ  నిరసన కార్యక్రమానికి  స్థానిక వైఎస్సార్సీపీ సమన్వయకర్త నవీన్ నిశ్చల్ మద్దతు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతుంటే స్థానిక టీడీపీ ఎమ్మెల్యే  నందమూరి బాలకృష్ణ ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement