లాక్‌డౌన్‌: ఏపీ ప్రభుత్వం ఈ-పాస్‌ల జారీ

Lockdown AP Government Decided To Issue Emergency Passes - Sakshi

సాక్షి, విజయవాడ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిత్యావసర వస్తువుల తయారీ, రవాణా సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ (ఎమర్జెన్సీ) పాస్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. నిత్యావసర వస్తువుల కంపెనీలు, సరఫరాదారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఈ-పాస్‌లు పొందే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. దరఖాస్తు చేసుకున్న వారికి మెయిల్‌ లేదా ఫోన్‌కు అనుమతులు మంజూరు చేసి ప్రభుత్వం పాసులు జారీ చేయనుంది. నిత్యావసర వస్తువుల తయారీ, రవాణాకు చెందిన కంపెనీ, ఫ్యాక్టరీల్లో పనిచేసే ఇరవైశాతం మంది ఉధ్యోగులకు లేదా కనీసం ఐదుగురికి నిబంధనలకు లోబడి పాస్‌లు ఇవ్వనున్నారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో పాస్‌లు జారీ చేస్తారు.
(చదవండి: లాక్‌డౌన్‌: మోదీ ఎలా యాక్టివ్‌గా ఉంటున్నారు ?)

కాగా, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేవారికి, ప్రభుత్వ నిబంధనలు (ఉదయం 6 నుంచి ఉదయం 11 వరకు) అనుసరించి నిత్యావసరాలు కొనేందుకు వెళ్లిన ప్రజలకు, సరుకు రవాణా వాహనాలు నడిపేవారికి, పంటను తరలించే రైతులకు ఈ-పాస్‌లు అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎన్‌క్రిప్టెడ్‌ క్యూఆర్‌ కోడ్‌ రూపంలో ఉండే ఈ-పాస్‌లను తనిఖీ చేసేందుకు చెక్‌పోస్టుల వద్ద ఉండే పోలీసుల వద్ద తగిన మెకానిజం ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. పాస్‌లలో ఫోర్జరీ, దుర్వినియోగానికి పాల్పడితే 2005-ఎన్‌ఎండీఏ చట్టం, భారత శిక్షాసృతి ప్రకారం శిక్షార్హులవుతారని హెచ్చరించింది. నిత్యావసర సరుకుల తయారీ పరిశ్రమలు, వాటి సరఫరా దారులకు ఈ పాస్‌ విధానం మరింత సౌలభ్యం కల్పించనుంది.
(చదవండి: ఇల్లు సైతం ‘లాక్‌’ డౌన్‌)

క్రింది లింక్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో ఈ-పాస్‌ అప్లై:
https://gramawardsachivalayam.ap.gov.in/CVPASSAPP/CV/CVOrganizationRegistration
(లేదా)
https://www.spandana.ap.gov.in/

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

27-05-2020
May 27, 2020, 15:29 IST
కరోనా కేసులు అధికంగా నమోదైన నగరాలపై లాక్‌డౌన్‌ 5.0 ఫోకస్‌
27-05-2020
May 27, 2020, 15:10 IST
సిమ్లా: కరోనాతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు అడ్డుకున్నందుకు గాను సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడితో పాటు ముగ్గురు కౌన్సిలర్లు, మరో 16...
27-05-2020
May 27, 2020, 15:09 IST
కరోనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పిన మాట నిజమైంది.
27-05-2020
May 27, 2020, 14:29 IST
సిమ్లా : కరోనాతో చనిపోయిన వ్యక్తికి సంబంధించిన అంత్యక్రియలను అడ్డుకున్నందుకు గాను హిమాచల్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేతతో పాటు...
27-05-2020
May 27, 2020, 13:22 IST
ఒడిశా, కొరాపుట్‌: గంజాం జిల్లా జగన్నాథప్రసాద్‌ బ్లాక్‌ చడియపల్లి గ్రామం నుంచి జితేంద్ర పట్నాయక్‌ కుటుంబ పరివారంతో మార్చి 18న...
27-05-2020
May 27, 2020, 13:18 IST
తిరువనంతపురం : ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలను తరలించేందుకు కేంద్ర ఏర్పాటు చేసిన శ్రామిక రైళ్ల నిర్వహణపై కేరళ ప్రభుత్వం...
27-05-2020
May 27, 2020, 13:15 IST
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా  వివిధ మార్గాల్లో విమానాలను రద్దు చేస్తున్నట్టు  ప్రకటించింది.   కరోనా వైరస్ కారణంగా...
27-05-2020
May 27, 2020, 12:27 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కీలక ప్రకటన చేసింది. క‌రోనా వైర‌స్ సోకిందో...
27-05-2020
May 27, 2020, 11:51 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌-19 ప్రపంచ రూపురేఖలను మార్చేసిందంటున్నారు కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....
27-05-2020
May 27, 2020, 11:44 IST
మహబూబ్‌నగర్‌ క్రైం/ నారాయణపేట: మరో సారి కరోనా కేసు నమోదు కావడంతో నారాయణపేట జిల్లాలో కలవరం చెందుతున్నారు. ఇంతవరకు ప్రశాంతంగా...
27-05-2020
May 27, 2020, 11:32 IST
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 68 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య...
27-05-2020
May 27, 2020, 11:11 IST
సాక్షి, న్యూఢిల్లీ / శాన్ఫ్రాన్సిస్కో: టెక్ దిగ్గజం గూగుల్ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. కరోనా వైరస్ నియంత్రణ కోసం విధించిన లాక్‌డౌన్ ఆంక్షల...
27-05-2020
May 27, 2020, 09:57 IST
లక్నో: హెచ్‌ఐవీ పేషెంట్‌ ఒకరు కేవలం ఆరు రోజుల్లో కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఈ సంఘటన లక్నోలోని కింగ్‌...
27-05-2020
May 27, 2020, 09:32 IST
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,387 కరోనా కేసులు నమోదు కాగా,...
27-05-2020
May 27, 2020, 09:16 IST
చెన్నై : కరోనా లాక్‌డౌన్‌ కారణంగా.. దాదాపు రెండు నెలల తర్వాత భారత్‌లో దేశీయ విమాన సర్వీసులు పున: ప్రారంభమైన...
27-05-2020
May 27, 2020, 09:15 IST
సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు విభాగంలో కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతుండటంతో ఉన్నతాధికారులు మేల్కొన్నారు. ప్రాధాన్యత క్రమంలో అధికారులు, సిబ్బందికి...
27-05-2020
May 27, 2020, 08:42 IST
సాక్షి,హైదరాబాద్‌:ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నియంత్రణలో హైదరాబాద్‌కు చెందిన రాఘవ లైఫ్‌ సైన్సెస్‌(ఆర్‌ఎల్‌ఎస్‌) మరో ముందడుగు వేసింది. ఇప్పటికే పలు...
27-05-2020
May 27, 2020, 08:41 IST
సాక్షి, చెన్నై : ప్రముఖ మొబైల్ తయారీదారు నోకియా తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లోని ప్లాంట్‌ లో కార్యకలాపాలను నిలిపివేసినట్టు మంగళవారం ప్రకటించింది. తమ కర్మాగారంలోని సిబ్బందికి కరోనా...
27-05-2020
May 27, 2020, 08:38 IST
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ పరిధిలో కరోనా విజృంభణ ఆగడం లేదు. ప్రతి రోజూ పదుల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు వెలుగులోకి...
27-05-2020
May 27, 2020, 08:05 IST
కాదేదీ ఫ్యాషన్‌కు అనర్హం అంటున్నారు నగరవాసులు. కరోనా నుంచి కేర్‌ కోసం కావచ్చు.. కనువిందు చేసే ఏదైనా ఫ్యాషన్‌లో ఇమిడిపోవాల్సిందే...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top