భారతరత్న ఇవ్వకుంటే పార్లమెంట్ ఎదుట ధర్నా | Lakshmi parvathi demands Bharat Ratna award for NTR | Sakshi
Sakshi News home page

భారతరత్న ఇవ్వకుంటే పార్లమెంట్ ఎదుట ధర్నా

May 30 2014 2:56 PM | Updated on Sep 2 2017 8:05 AM

భారతరత్న ఇవ్వకుంటే పార్లమెంట్ ఎదుట ధర్నా

భారతరత్న ఇవ్వకుంటే పార్లమెంట్ ఎదుట ధర్నా

తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని వెలుగెత్తి చాటిన దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్కు భారతరత్న ప్రకటించాలని ఆయన సతీమణి లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు.

శ్రీకాళహస్తి : తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని వెలుగెత్తి చాటిన దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్కు భారతరత్న ప్రకటించాలని ఆయన సతీమణి లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు. లేకుంటే పార్లమెంట్ ఎదుట ధర్నా చేస్తానని ఆమె హెచ్చరించారు. శుక్రవారం లక్ష్మీపార్వతి శ్రీకాళహస్తి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె రాహు కేతు పూజలు నిర్వహించి, స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం లక్ష్మీపార్వతి విలేకర్లతో మాట్లాడుతూ తెలుగు జాతికి, పేదల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ ఎన్నో సంక్షేమం పధకాలు అమలు చేశారన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement