సిఎం కిరణ్ ఢిల్లీ పర్యటన వాయిదా | Kiran Kumar Reddy Delhi tour postponed | Sakshi
Sakshi News home page

సిఎం కిరణ్ ఢిల్లీ పర్యటన వాయిదా

Nov 14 2013 12:20 PM | Updated on Jul 29 2019 5:31 PM

సిఎం కిరణ్ ఢిల్లీ పర్యటన వాయిదా - Sakshi

సిఎం కిరణ్ ఢిల్లీ పర్యటన వాయిదా

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది.

హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. విభజన ప్రక్రియ తుది దశకు చేరిందని ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో సీఎం కిరణ్‌కు ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది.  గురువారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో అందుబాటులో ఉండాలని రాష్ట్ర విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందం సీఎంకు సూచించింది.  

అయితే ఏ కారణం వల్లనో ఆయన ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ఈ నెల 18న ఆయన జిఓఎంతో సమావేశమయ్యే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement