కడప జైలులో ఖైదీ ఆత‍్మహత‍్య | khaidi suiside in kadap jail | Sakshi
Sakshi News home page

కడప జైలులో ఖైదీ ఆత‍్మహత‍్య

Dec 20 2017 1:13 PM | Updated on Nov 6 2018 8:28 PM

సాక్షి, కడప : కడప కేంద్ర కారాగారంలో శ్రీనివాసరెడ్డి అనే ఖైదీ బుధవారం ఉదయం ఆత‍్మహత‍్య చేసుకున్నాడు. చీటింగ్ కేసులో 10 నెలల శిక్ష అనుభవిస్తున్న శ్రీనివాసరెడ్డి తన బ్యారక్‌లోనే  లుంగీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన జైలు సిబ‍్బంది అతనిని వెంటనే కడప రిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. అక‍్కడ చికిత్స పొందుతూ అతను మృతిచెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement