ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా కంభంపాటి | Kambhampati Rammohan rao appoints as Government spokesman in Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా కంభంపాటి

May 22 2014 3:15 AM | Updated on Sep 2 2017 7:39 AM

ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్(ఏపీ) ప్రభుత్వ ప్రతినిధిగా మాజీ ఎంపీ, టీడీపీ ఉపాధ్యక్షుడు కంభంపాటి రామ్మోహనరావును నియమించాలని ఆపార్టీ అధినేత చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం.

సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్(ఏపీ) ప్రభుత్వ ప్రతినిధిగా మాజీ ఎంపీ, టీడీపీ ఉపాధ్యక్షుడు కంభంపాటి రామ్మోహనరావును నియమించాలని ఆపార్టీ అధినేత చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం. కంభంపాటిని కేబినెట్ మంత్రి హోదాలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తారని పార్టీ వర్గాలు చెప్పాయి. ఢిల్లీలోని అన్ని రాజకీయ పార్టీల నేతలతో పాటు అధికారులతో కూడా కంభంపాటికి సన్నిహిత సంబంధాలున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రతినిధిగా నియమించడం లాభిస్తుందని బాబు యోచిస్తున్నట్టు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement