నిద్రమాత్రలు మింగి రైతు ఆత్మహత్యాయత్నం | Farmer commit suicide with sleeping tablets | Sakshi
Sakshi News home page

నిద్రమాత్రలు మింగి రైతు ఆత్మహత్యాయత్నం

Sep 23 2015 2:16 PM | Updated on Oct 1 2018 2:36 PM

గోపాలపురం మండలం కరికెర్లగూడెంలో వేముల పాపారావు(44) అనే పొగాకు రైతు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు.

గోపాలపురం మండలం కరికెర్లగూడెంలో వేముల పాపారావు(44) అనే పొగాకు రైతు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇటీవల వ్యవసాయంలో నష్టం వచ్చి పాపారావుకు రూ.15 లక్షల వరకు అప్పయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement