ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ఎక్సైజ్ అధికారులు మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు.
ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ఎక్సైజ్ అధికారులు మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. మండల పరిధిలో జోరుగా సారా తయారి జరుగుతుందనే సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు మండల వ్యాప్తంగా ఇప్పటి వరకు భారీగా బెల్లం ఊటలను ధ్వంసం చేశారు. సారా తయారు చేస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఇంకా దాడులు కొనసాగుతున్నాయి.