ముగిసిన శారదా పీఠాధిపతుల చాతుర్మాస్య దీక్ష | Ending Swaroopanandendra Saraswati Chaturmasya Deeksha | Sakshi
Sakshi News home page

ముగిసిన విశాఖ శారదా పీఠాధిపతుల చాతుర్మాస్య దీక్ష

Sep 14 2019 6:39 PM | Updated on Sep 14 2019 7:30 PM

Ending Swaroopanandendra Saraswati Chaturmasya Deeksha - Sakshi

రిషికేశ్‌: లోక కల్యాణం కోసం విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి చేపట్టిన చాతుర్మాస్య దీక్ష ముగిసింది. గత పదేళ్లుగా రిషికేశ్‌లో స్వరూపానందేంద్ర దీక్ష చేపడుతున్నారు. ఈ ఏడాది స్వరూపానందేంద్రతో కలిసి ఉత్తరాధికారి స్వాత్మానంద్రేంద్ర దీక్షలో పాల్గొన్నారు. దీక్షలో భాగంగా శారదా  చంద్రమౌళీశ్వరులు, రాజశ్యామల అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. దీక్ష ముగియడంతో త్వరలో పీఠాధిపతులు విశాఖకు పయనం కానున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement