ఏనుగులు దాడి.. పంటలు ధ్వంసం | elephants destroy crops in chittoor district | Sakshi
Sakshi News home page

ఏనుగులు దాడి.. పంటలు ధ్వంసం

Nov 5 2014 7:42 AM | Updated on May 10 2018 12:34 PM

చిత్తూరు జిల్లాలో ఏనుగులు పంటపొలాలపై దాడి చేసి విధ్వంసం సృష్టించాయి.

హైదరాబాద్: చిత్తూరు జిల్లాలో ఏనుగులు పంటపొలాలపై దాడి చేసి విధ్వంసం సృష్టించాయి. కుప్పం మండలంలోని మోట్లచేను, కూసూయ, డోళ్లగుట్టు గ్రామాల పరిధిలో పొలాలపై దాడి చేశాయి. అరటి, బీన్స్, టమోటా తదితర పంటలను నాశనం చేశాయి.

Advertisement
 
Advertisement
Advertisement