టీడీపీ నేతల ఆధిపత్య పోరు! | dominating fight amongst galla aruna kumari and gali muddu krishna naidu | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల ఆధిపత్య పోరు!

Jan 12 2015 11:55 AM | Updated on Sep 2 2017 7:36 PM

టీడీపీ నేతల ఆధిపత్య పోరు!

టీడీపీ నేతల ఆధిపత్య పోరు!

చిత్తూరు జిల్లాలో ఇద్దరు టీడీపీ ప్రధాన నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.

తిరుపతి: చిత్తూరు జిల్లాలో ఇద్దరు టీడీపీ ప్రధాన నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.  గాలి ముద్దు కృష్ణమనాయుడు ఆధిపత్యానికి చెక్ పెట్టాలని గల్లా అరుణకుమారి యోచిస్తున్నట్లు తెలుస్తోంది.  ఎమ్మెల్సీ పదవి ద్వారా మంత్రి పదవిని కైవసం చేసుకోవాలని గల్లా అరుణ యత్నాలు చేయడం గాలిని కలచి వేస్తోంది.

 

ఇందుకు గాను చంద్రగిరిలో భారీ స్థాయిలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం తలపెట్టి .. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును ప్రసన్నం చేసుకోవచ్చని అరుణ భావిస్తున్నట్లు సమాచారం.  అయితే గాలిని అణచివేసేందుకు కూడా ఇదే అదునుగా బాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement