మల్లె తోట తొలగించిన సీఆర్డీయే అధికారులు | crda officials destroy plants | Sakshi
Sakshi News home page

మల్లె తోట తొలగించిన సీఆర్డీయే అధికారులు

Dec 18 2017 4:40 PM | Updated on Oct 1 2018 2:44 PM

అమరావతి: రాజధాని ప్రాంతంలోని నిడమర్రులో సీఆర్డీయే అధికారులు పొక్లయిన్లతో మల్లె తోటను తొలగించారు. పాతికేళ్లుగా తోటను నమ్ముకుని బతుకుతున్నామని, తొలగించవద్దంటూ రైతు రామిరెడ్డి వేడుకున్నా అధికారులు కనికరించలేదు. భూమి యజమాని రాజధానికి భూమి ఇచ్చాడంటూ తోటను ధ్వంసం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement