
మండల అధికారులపై కలెక్టర్ కు ఫిర్యాదు
ఆముదాల వలస నియోజక వర్గంలో స్థానిక ప్రజాప్రతినిధులను ప్రభుత్వ కార్యక్రమాల నుంచి విస్మరించడంతో మండల అధికారులపై వైఎస్సార్సీపీ హైపవర్ కమిటీ సభ్యులు తమ్మినేని సీతారాం జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
శ్రీకాకుళం: ఆముదాల వలస నియోజక వర్గంలో స్థానిక ప్రజాప్రతినిధులను ప్రభుత్వ కార్యక్రమాల నుంచి విస్మరించడంతో మండల అధికారులపై వైఎస్సార్సీపీ హైపవర్ కమిటీ సభ్యులు తమ్మినేని సీతారాం జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.