అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలోని ఓ కాలేజ్ లో విషాదం చోటు చేసుకుంది.
అనంతపురం: అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలోని ఓ కాలేజ్ లో విషాదం చోటు చేసుకుంది. స్థానికి ఎస్.ఆర్.ఐ.టి ఇంజినీరింగ్ కాలేజ్ లో ఆదివారం రాత్రి ఫేర్ వెల్ పార్టీ జరిగింది. అయితే ఈ పార్టీలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మెకానికల్ విద్యార్థి ధన్‌రాజ్‌ను కళాశాల యాజమాన్యం ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.