ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికడతాం | chandra babu Reviews on Red sandal, Power | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికడతాం

Jul 1 2014 7:12 PM | Updated on Jul 28 2018 6:35 PM

ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికడతాం - Sakshi

ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికడతాం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎర్రచందనం అక్రమ రవాణ, విద్యుత్ సంక్షోభంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎర్రచందనం అక్రమ రవాణ, విద్యుత్ సంక్షోభంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉపగ్రహం ద్వారా ఎర్రచందనం విస్తరించిన అటవీ ప్రాంతాన్ని గుర్తించాలని, ఎర్రచందనం స్మగ్లింగ్‌ను నియంత్రిస్తామని చెప్పారు.

ఎర్రచందనంపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్‌ సరఫరాకు తగిన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. త్వరలోనే కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తుందని చంద్రబాబు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement