పింఛన్ల కోసం వైఎస్సార్సీపీ ధర్నా | anantha pur ysrcp protests for pensions, Crop damages | Sakshi
Sakshi News home page

పింఛన్ల కోసం వైఎస్సార్సీపీ ధర్నా

Dec 21 2015 2:12 PM | Updated on Jun 1 2018 9:20 PM

అర్హులకు పింఛన్లు ఇవ్వాలని, దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది.

శింగనమల: అర్హులకు పింఛన్లు ఇవ్వాలని, దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  ఆందోళన చేపట్టింది. అనంతపురం జిల్లా శింగనమల మండలకేంద్రంలో సోమవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పార్టీ మండల కన్వీనర్ చెన్నకేశవులు, నాయకులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తహశీల్దార్ విజయకుమారికి వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement