నాగార్జున వర్సిటీ పీజీ ఫలితాలు విడుదల | Sakshi
Sakshi News home page

నాగార్జున వర్సిటీ పీజీ ఫలితాలు విడుదల

Published Sun, May 24 2015 8:19 AM

Acharya Nagarjuna University PG Results Released

గుంటూరు : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో పీజీ చివరి సెమిస్టర్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఏప్రిల్‌లో జరిగిన ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నాలుగో సెమిస్టర్ ఫరీక్షా ఫలితాలను విడుదల చేసినట్టు చీఫ్ ఎగ్జామినర్ ఎం.సాయిబాబా తెలిపారు. ఫలితాలను www.anu.ac.in వెబ్‌సైట్ నుంచి తెలుసుకోవచ్చునన్నారు. జూన్ 3వ తేదీలోపు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement