బైక్‌ను ఢీకొట్టిన లారీ | 1 injured in road accident | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొట్టిన లారీ

Oct 10 2015 11:32 AM | Updated on Oct 8 2018 3:08 PM

వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని డీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.

సంతమాగులూరు: వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని డీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. సజ్జాపురం గ్రామానికి చెందిన పెద్ద సంజీవ(50)  సజ్జాపురం నుంచి గుడిపాడు వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement