అక్రమ చొరబాటు.. హెలికాప్టర్‌ ధ్వంసం..! | Man Attacks On Private Chopper In Bhopal Airport | Sakshi
Sakshi News home page

అక్రమ చొరబాటు.. హెలికాప్టర్‌ ధ్వంసం..!

Feb 3 2020 4:51 PM | Updated on Mar 22 2024 11:10 AM

భోపాల్‌లోని రాజభోజ్‌ విమానాశ్రయంలో ఆదివారం కలకలం రేగింది. ఓ వ్యక్తి ఎయిర్‌పోర్టులోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా.. ప్రైవేటు హెలికాప్టర్‌ను ధ్వంసం చేశాడు. అనంతరం టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న స్పైస్‌జెట్‌ విమానం ముందు బైఠాయించాడు. వెంటనే స్పందించిన కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్‌) అతన్ని అదుపులోకి తీసుకుని.. స్థానిక పోలీసులకు అప్పగించింది. ఆగంతకుణ్ణి యోగేశ్‌ త్రిపాఠీ (20)గా గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement