కారు లేకున్నా ‘కీకీ’ ఛాలెంజ్‌

కదిలే కారు నుంచి కిందకు దూకి, ఆ వాహనంతోపాటే సమాంతరంగా వెళుతూ డ్యాన్స్ చేయటం. కీకీ ఛాలెంజ్‌ పేరిట సోషల్ మీడియాలో ఇదో ట్రెండ్‌ సెటర్‌గా మారింది. అయితే కొందరు కుర్రాళ్లు చేసిన ఓ వీడియో సరదాగా ఉండటమే కాదు... వాట్సాప్‌ గ్రూప్‌ల్లో చక్కర్లు కొడుతోంది కూడా. 

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top