ప్రపంచకప్‌కు దూరం.. ధావన్‌ ఎమోషనల్‌​ వీడియో | World Cup 2019 Dhawan Emotional Message After Ruled Out | Sakshi
Sakshi News home page

ప్రపంచకప్‌కు దూరం.. ధావన్‌ ఎమోషనల్‌​ వీడియో

Jun 19 2019 9:17 PM | Updated on Mar 22 2024 10:40 AM

ప్రపంచకప్‌ వంటి మెగా టోర్నీకి దూరం కావడంపై ధావన్‌ ఉద్వేగానికి లోనయ్యాడు. బీసీసీఐ అధికారిక ప్రకటన అనంతరం ధావన్‌ ఎంతో ఎమోషనల్‌​ అవుతూ తన ట్విటర్‌లో ఓ వీడియో షేర్‌ చేశాడు. ‘బొటనవేలు గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. దీంతో ప్రపంచకప్‌లోని మిగతా మ్యాచ్‌లకు దూరం అవుతున్నాను. ఏది ఏమైనా టీమిండియా విజయపరంపర కొనసాగాలి. నాపై ప్రేమానురాగాలు చూపించిన వారికి, కష్టకాలంలో అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. జై హింద్‌’అంటూ వీడియో షేర్‌ చేశాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement