బౌండరీ లైన్‌పై బూమ్రా వాట్‌ ఎ ఫీల్డింగ్‌ | unbelievable fielding by Bumrah in first t20 against south africa | Sakshi
Sakshi News home page

Feb 19 2018 9:25 AM | Updated on Mar 22 2024 10:48 AM

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో భారత ఆటగాడు జస్ర్పిత్‌ బూమ్రా తన ఫీల్డింగ్‌తో మైమరిపించాడు. సఫారీ క్రికెటర్‌ డేవిడ్‌ మిల్లర్‌ కొట్టిన భారీ షాట్‌ను ఆపే యత్నంలో బూమ్రా బౌండరీ లైన్‌పై చేసిన ఫీట్‌ అబ్బురపరిచింది. దక్షిణాఫ్రికా లక్ష్య ఛేదనలో భాగంగా భారత బౌలర్‌ హార్దిక్‌ పాండ్యా వేసిన ఏడో ఓవర్‌ తొలి బంతిని మిల్లర్‌ మిడిల్‌ అండ్‌ లెగ్‌ మీదుగా షాట్‌ కొట్టాడు. అయితే ఆ సమయంలో బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న బూమ్రా గాల్లోకి ఎగురుతూ బంతిని పట్టుకున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement