సన్‌రైజర్స్‌ సంచలన విజయం | Sunrisers Hyderabad beat Mumbai Indians by 31 runs | Sakshi
Sakshi News home page

సన్‌రైజర్స్‌ సంచలన విజయం

Apr 25 2018 7:29 AM | Updated on Mar 22 2024 11:07 AM

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సంచలన విజయాన్ని దక్కించుకుంది. బ్యాటింగ్‌ వైఫల్యం తర్వాత ఏమాత్రం ఆశలు లేని మ్యాచ్‌లో బౌలింగ్‌తో చెలరేగి కీలక గెలుపును తమ ఖాతాలో వేసుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 31 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం సాధించింది

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement