సాక్షి ధోని 'వన్‌ మోర్ సిక్స్' వైరల్ వీడియో | Sakshi Dhoni Wanted One More Six | Sakshi
Sakshi News home page

Apr 26 2018 3:59 PM | Updated on Mar 22 2024 11:07 AM

బెంగళూరు, చెన్నై మ్యాచ్‌ ముగుస్తుందనగా విరాట్ కోహ్లి భార్య అనుష్కశర్మ, ధోని భార్య సాక్షి ధోనిల హావభావాలపై ప్రేక్షకుల దృష్టి సారించారు. కోహ్లి టీమ్ ఓడుతుందని అనుష్క టెన్షన్ పడుతుందగా, ధోని టీమ్ విజయానికి చేరువ అవుతుండటంతో సాక్షి ధోని ఉత్సాహంగా కనిపించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement