13 బంతులాడి క్రిస్‌ గేల్‌ డకౌట్‌..! | Saifuddin removes Gayle early | Sakshi
Sakshi News home page

13 బంతులాడి క్రిస్‌ గేల్‌ డకౌట్‌..!

Jun 17 2019 4:34 PM | Updated on Mar 22 2024 10:40 AM

వెస్టిండీస్‌ స్టార్‌ ఓపెనర్‌ క్రిస్‌ గేల్‌ మరోసారి నిరాశ పరిచాడు. వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గేల్‌ డకౌట్‌గా నిష్క్రమించాడు. బంగ్లాదేశ్‌ బౌలర్లను ఎదుర్కోవడానికి ఆరంభం నుంచి తడబడిన గేల్‌ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ బాటపట్టాడు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement