ఆ సమయంలో ఫెడరర్ స్పందించిన తీరు కూడా అద్భుతం | Sachin Says Increase the Respect For Roger Federer | Sakshi
Sakshi News home page

ఆ సమయంలో ఫెడరర్ స్పందించిన తీరు కూడా అద్భుతం

Jan 21 2019 4:14 PM | Updated on Mar 21 2024 9:02 PM

ట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌పై మరింత గౌరవం పెరిగిందని భారత క్రికెట్‌ దిగ్గజం, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ అభిప్రాయపడ్డాడు. గత శనివారం ఆస్ట్రేలియా ఓపెన్‌లో అక్రిడేషన్‌ పాస్‌ మర్చిపోయిన రోజర్‌ ఫెడరర్‌ను డ్రెస్సింగ్‌ రూంలోకి వెళ్లనీయకుండా అక్కడి భద్రతా సిబ్బంది అడ్డుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోను ఆస్ట్రేలియా ఓపెన్‌ తన అధికారిక ట్విటర్‌లో ‘ఫెడరర్‌కు కూడా అక్రిడేషన్‌ కావాల్సిందే’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement