ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో టీమిండియా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ వివాదస్పదంగా ఔటయ్యాడు. దీంతో మరోసారి డీఆర్‌ఎస్ విధానంపై అనుమానాలు రేకెత్తాయి. భారత్ ఇన్నింగ్స్‌లో భాగంగా కీమర్ రోచ్ వేసిన ఆరో ఓవర్ చివరి బంతి రోహిత్ బ్యాట్‌కు, ప్యాడ్‌కు మధ్యలోంచి కీపర్ షాయ్ హోప్ చేతుల్లోకి వెళ్లింది. దీనిపై విండీస్ అప్పీల్‌కు వెళ్లగా ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. అయితే దీనిపై విండీస్ రివ్యూ కోరంగా అందులో భారత్‌కు వ్యతిరేకంగా ఫలితం వచ్చింది.